Friday, April 10, 2020

AKNU - BA(CBCS )- Syllabus for all semesters

BA Economics Syllabus by Swarupa Kantam on Scribd

Note on Covid-19.

Dear students


అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నా. ఉండాలని కోరుకుంటున్నా.

కరోనా ప్రభావంతో అందరి రోటీన్స్ మారిపోయాయి. ఇలాంటి ఆరోగ్య సంక్షోభాలు మనకు అనుభవం లేదు. ఒక్కసారిగా అంతా బ్లాక్ ఐపోయింది. త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిద్దాం.

ఐతే దీనికి మనం కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రత్యక్షంగా చేసే అవసరం లేకపోయినా ప్రభుత్వం చెప్తున్నజాగ్రత్తలు పాటిస్తూ మరియు నియమాలను ఉల్లంఘించకుండా నడుచుకొని మన వంతు భాద్యత నిర్వర్తించాలి . 

ఇప్పటికే అందరికీ పారిశుధ్యం ప్రాధాన్యత అర్ధమై ఉంటుంది. అవకాశం ఉన్నంతవరకు మీ ఇంటిని, పరిసరాలను క్లీన్ గా ఉంచుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.

అనుకోకుండా వచ్చిన అదనపు సమయాన్ని ప్రొడక్టివ్ గా ఉపయోగించుకొని మంచి రిజల్ట్ తెచుకుంటారని ఆశిస్తూ
                                                                                                                  
                                                                                                                   
 మీ ఎకనామిక్స్ మేడం